ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త కమిషనర్‌ బాధ్యతల స్వీకరణ

ABN, First Publish Date - 2022-08-05T05:10:11+05:30

బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ నూతన కమిషనర్‌గా లింగారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు.

బాధ్యతలు స్వీకరించిన కొత్త కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం,ఆగస్టు4: బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ నూతన కమిషనర్‌గా లింగారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయనకు కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం  పలికారు. అనంతరం కమిషనర్‌ అందరినీ పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన  చైర్‌పర్సన్‌ మోర్ల సుప్రజను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

Updated Date - 2022-08-05T05:10:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising