ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: మైపాడు రోడ్డులో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-08-16T14:51:51+05:30

జిల్లాలోని మైపాడు రోడ్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాలువ పక్కన ఉండే ఇళ్లను తొలగించేందుకు అధికారులు యత్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలోని మైపాడు రోడ్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాలువ పక్కన ఉండే ఇళ్లను తొలగించేందుకు  అధికారులు యత్నించారు. అయితే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కోసమే ఇళ్లను తొలగిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను ఎలా కూల్చుతారంటూ  స్థానికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. వరదొస్తే మునిగిపోయే జగనన్న ఇళ్ల స్థలాల్లో ఎలా ఉండాలని నిలదీశారు. 

Updated Date - 2022-08-16T14:51:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising