ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ విత్తనాలపై విచారణ

ABN, First Publish Date - 2022-06-26T03:02:49+05:30

మండలంలోని వావిలేరు గ్రామానికి చెందిన ఓ రైతు తనకు నకిలీ పత్తి విత్తనాలు అమ్మారని, దీంతో పంట దిగుబడి పూర్తిగా త

పత్తి పంటను పరిశీలిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేజర్ల, జూన్‌25: మండలంలోని వావిలేరు గ్రామానికి చెందిన ఓ రైతు తనకు నకిలీ పత్తి విత్తనాలు అమ్మారని,  దీంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందంటూ రెండు రోజుల క్రితం వ్యవసాయ అఽధికారులకు ఫిర్యాధు చేశాడు. రైతు ఫిర్యాదు మేరకు శనివారం జిల్లా వ్యవసాయ కార్యాలయం ఏడీఏ నర్సోజీరావు, పొదలకూరు వ్యవసాయశాఖ ఏడీఏ నాగేశ్వరరావు పత్తి పంటను పరిశీలించారు. అనంతరం  కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. రైతుకు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని, ఆ విత్తనాలు నకిలీవని తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో శశిధర్‌, ఏఈవో  వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-26T03:02:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising