ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిభావంతులకు నగదు బహుమతులు

ABN, First Publish Date - 2022-03-06T03:42:21+05:30

బుచ్చిలోని డీఎల్‌ఎన్‌ఆర్‌ హైస్కూల్లో అత్యుత్తమ ప్రతిభ విద్యార్థులకు శనివారం ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేశారు.

చెక్కులు అందజేస్తున్న చైర్‌పర్సన్‌, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం,మార్చి5: బుచ్చిలోని డీఎల్‌ఎన్‌ఆర్‌ హైస్కూల్లో  అత్యుత్తమ ప్రతిభ  విద్యార్థులకు శనివారం ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేశారు.  పాళెం మంగమ్మ ట్రస్టు సహకారంతో ఒక్కొక్కరికి  రూ.5వేలు వంతున 10మందికి చెక్కులను, నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ మోర్ల సుప్రజమురళి, హెచ్‌ఎం నాగపద్మ, వైస్‌ చైర్మన్లు లలితమ్మ, షాహుల్‌, కౌన్సిలర్లు పంపిణీ చేశారు. ముందుగా  వైద్య ఆరోగ్యశాఖ అధ్వర్యంలో  విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు మింగించారు.  కార్యక్రమంలో  కౌన్సిలర్లు నాగరాజు, ప్రత్యూష, రహమత్‌బాషా, షకీలాబేగం, నస్రీన్‌, శివకుమార్‌రెడ్డి, మల్లారెడ్డి, సత్యం పాల్గొన్నారు.


 సీజనల్‌ హాస్టల్‌ ప్రారంభం


బుచ్చి రామచంద్రాపురంలో సీజనల్‌ హాస్టల్‌ను ఎంఈ వో ధిలిప్‌కుమార్‌, చైర్‌పర్సన్‌ మోర్ల సుప్రజామురళి శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మెన్లు లలిత, షాహుల్‌, కౌన్సిలర్లు నాగరాజు, శ్రీదేవి, నస్రీన్‌, కృపాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-03-06T03:42:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising