ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గుర్తింపు

ABN, First Publish Date - 2022-03-06T03:37:58+05:30

మండలంలోని కంటేపల్లి - గొలగమూడి మార్గంమధ్యలోని పొలాల్లో పడి ఉన్న ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని శనివారం పో

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటాచలం, మార్చి 5 : మండలంలోని కంటేపల్లి - గొలగమూడి మార్గంమధ్యలోని  పొలాల్లో పడి ఉన్న ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని శనివారం పోలీసులు గుర్తించారు. సుమారు 55 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని వ్యక్తి తెల్ల చొక్కా, తెల్ల పంచె ధరించి ఉన్నాడు.   నల్లని శరీరఛాయ కలిగి ఉన్నాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని ఎస్‌ఐ శివనాంచారయ్య తెలిపారు. మృతుడు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఎలా చనిపోయాడు.. అనే  విషయాలను పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-03-06T03:37:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising