ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మురుగు గుంటలైనా ఏర్పాటు చేయించండి

ABN, First Publish Date - 2022-06-26T03:52:01+05:30

‘మా ఇళ్లకు మురుగు గుంటలైనా ఏర్పాటు చేయించండయ్యా’.. అంటూ ఇంటింటికీ సీపీఎం కార్యక్రమంలో ఆ పార్టీ నేత

జొన్నవాడలో సమస్యలు తెలుసుకుంటున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం,జూన్‌25: ‘మా ఇళ్లకు మురుగు గుంటలైనా ఏర్పాటు చేయించండయ్యా’.. అంటూ ఇంటింటికీ సీపీఎం కార్యక్రమంలో  ఆ పార్టీ నేతల ముందు జొన్నవాడ వాసులు  తమ  గోడు వెళ్ళబోసుకున్నారు. శనివారం జొన్నవాడలో ఇంటింటికీ సీపీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. మురుగు కాలువలు కట్టించకపోయినా ఫరవాలేదు. కనీసం మురుగు గుంటలైనా ఏర్పాటు చేయించండని ప్రజలు సీపీఎం నేతలను వేడుకున్నారు. ఆధార్‌ సవరణలు, పెరిగిన నిత్యావసరాలు, జగనన్న ఇళ్లు, ఇళ్ల స్థలాలుతోపాటు పలు సమస్యలపై  ప్రజలు వారి ముందు ఏకరువు పెట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు తంబి రమణయ్య, కందికట్టు వెంకటరమణయ్య, మద్దిఽశెట్టి సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-26T03:52:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising