ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటి నిల్వలు పెంచి మొక్కలను బతికించాలి

ABN, First Publish Date - 2022-07-06T03:20:42+05:30

నీటి నిల్వలను పెంచి ప్రతి మొక్కను బతికించాలని కేంద్ర జలశక్తి అభియాన్‌ నోడల్‌ అధికారి వీ రవీంద్రన్‌ పేర్కొన్నారు. మండలం

మొక్కలు నాటుతున్న నోడల్‌ అధికారి రవీంద్రన్‌, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడ్లూరు, జూలై 5 : నీటి నిల్వలను పెంచి ప్రతి మొక్కను బతికించాలని కేంద్ర జలశక్తి అభియాన్‌ నోడల్‌ అధికారి వీ రవీంద్రన్‌ పేర్కొన్నారు. మండలంలోని తెట్టు దగ్గర రైల్వే ఖాళీ ప్రదేశంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా పెంచిన  మొక్కలను కేంద్ర బృందం మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా రవీంద్రన్‌ మాట్లాడుతూ  ప్రకృతి వనరులను సంరంక్షించేందుకు జలశక్తి అభియాన్‌ పనిచేస్తుందని అన్నారు. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంపొందించడం ద్వారా ప్రకృతి పచ్చదనంగా ఉంటుందన్నారు. అనంతరం రైల్వే ప్రాంగణంలో పెంచుతున్న మామిడి, టెంకాయ, వేప మొక్కల ఎదుగుదలను పరిశీలించారు. అదే ప్రాంగణంలో  మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో  పీడీ శీనారెడ్డి, ఏపీడీ సంజీవరావు, ఎంపీడీవో నాగేశ్వరరావు, ఏపీవో కే వినయ్‌, వెలుగు ఏపీఎం అశోక్‌, ఈసీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-06T03:20:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising