ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొబైల్‌ పశు వైద్య వాహనం ప్రారంభం

ABN, First Publish Date - 2022-05-24T03:31:01+05:30

నియోజకవర్గంలోని పశుపోషకుల సౌకర్యార్థం మొబైల్‌ పశువైద్య వాహనాన్ని ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి సోమవారం

మొబైల్‌ పశు వైద్య వాహనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మహీధరరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, మే 23: నియోజకవర్గంలోని పశుపోషకుల సౌకర్యార్థం మొబైల్‌ పశువైద్య వాహనాన్ని ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి సోమవారం ప్రారంభించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ  మొబైల్‌ పశువైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నందున పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తిగా ఉచిత సేవలు అందించటంతోపాటు అవసరమైన మందులు కూడా అంద జేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఉమాదేవి, పశువైద్య శాఖ డీడీ చంద్రశేఖర్‌, ఎంపీపీ ఇంటూరి సుశీల, తహసీల్దార్‌ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-24T03:31:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising