ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్స్య రంగంలో ఘనత

ABN, First Publish Date - 2022-11-21T23:03:03+05:30

మత్స్య, ఆక్వా రంగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు జాతీయ స్థాయిలో జిల్లాకు లభించిన ఉత్తమ మెరైన్‌ పురస్కారాన్ని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు సోమవారం అందుకొన్నారు.

అవార్డు అందుకుంటున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు పక్కనే జేడీ, ఏడీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (వ్యవసాయం/హరనాథపురం), నబంబరు 21 : మత్స్య, ఆక్వా రంగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు జాతీయ స్థాయిలో జిల్లాకు లభించిన ఉత్తమ మెరైన్‌ పురస్కారాన్ని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు సోమవారం అందుకొన్నారు. డామన్‌లోని స్వామి వివేకానంద ఆడిటోరియంలో జరిగిన ప్రపంచ మత్స్య దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ కార్యదర్శి జితేంద్రనాథ్‌ స్విన్‌ ల నుంచి కలెక్టర్‌ ఈ అవార్డు అందుకున్నారు. కలెక్టర్‌తోపాటు మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ నాగేశ్వరరావు, ఏడీ ప్రసాద్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పురస్కారం కింద రూ.3లక్షల నగదు, ప్రశంసాపత్రంతో పాటు ఘనంగా సత్కరించారు.

Updated Date - 2022-11-21T23:03:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising