ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీప్‌ లిక్కర్‌ రూ.10 పెరిగింది!

ABN, First Publish Date - 2022-06-24T06:20:31+05:30

రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్యనిషేధం గురించి పట్టించుకోకుండా ఆదాయం కోసం మందుబాబులపై భారం మోపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాపూరు, జూన్‌ 23: రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్యనిషేధం గురించి పట్టించుకోకుండా ఆదాయం కోసం మందుబాబులపై భారం మోపుతోంది. గతంలో బ్రాందీషాపుల్లో చీప్‌ లిక్కర్‌ తో సహా అన్ని బ్రాండ్ల ధరలను పెంచేసిన విషయం తెలిసిందే. దీంతో పక్క రాష్ట్రాల నుంచి మద్యం రాష్ట్రంలో పరవళ్లు తొక్కింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. గతంలో చీప్‌ లిక్కర్‌ బ్రాందీ కనీస ధర రూ.120 ఉండేది. కొన్నిరోజులుగా కనీస ధర రూ.10 పెంచడంతో రూ.130 చేరుకుంది. దీంతో ప్రభుత్వం ప్రభుత్వ మద్యం షాపుల్లో మరో రూ.10 పెంచేసిందని మందుబాబులు వాపోతున్నారు. 

Updated Date - 2022-06-24T06:20:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising