ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన గ్రంథాలయ వేసవి శిబిరం

ABN, First Publish Date - 2022-07-01T04:30:49+05:30

ఇందుకూరుపేట గ్రంఽథాలయంలో వేసవిలో ప్రత్యేకంగా విద్యార్థులకు 40రోజులపాటు నిర్వహించిన శిబిరం గురువారం ముగిసింది.

విద్యార్థులతో గ్రంథాలయ అధికారి సుజాత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇందుకూరుపేట, జూన్‌ 30 : ఇందుకూరుపేట గ్రంఽథాలయంలో వేసవిలో ప్రత్యేకంగా విద్యార్థులకు 40రోజులపాటు  నిర్వహించిన శిబిరం గురువారం ముగిసింది. కథలు, కవితలు రా యడం, చెప్పడం, తెలుగు సాహిత్యం సామెతలు గ్రామీణ ఆటలు, జానపద గీతాలు చిత్రలేఖనం లాంటి దాదాపు 20 అంశాలపై సాహితీవేత్తలు, కళాకారులచే విద్యార్థులకు తరగ తులు నిర్వహించారు. శిబిరంలో పాల్గొన్న 50 మంది విద్యార్థులకు చివరి రెండు రోజులు వి విధ విభాగాల వారీగా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అఽధికారి సుజాత మాట్లాడుతూవిద్యార్ధులలో వేసవి లో వృథాగా కాలం గడిచిపోకుండా వారిలో సృజనాత్మక కళలు పెంపొందించే ప్రక్రియలో భాగంగా  శిబిరం నిర్వహించినట్లు తెలిపారు.  పాల్గొన్న అందరికీ టిఫిన్‌ కిట్లు, విజేతలకు బహుమతులను నిర్వాహకులు అందజేశారు. కార్య క్రమంలో సాహి తీ వేత్త తిప్పావద్దుల సుబ్రహ్మణ్యం, నీరికట్టు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొ న్నారు. 

Updated Date - 2022-07-01T04:30:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising