ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

22 నాటికి భూహక్కు పత్రాల సిద్ధం

ABN, First Publish Date - 2022-10-09T05:04:42+05:30

జిల్లాలో రీ సర్వే పూర్తయిన 118 గ్రామాలకు సంబంధించిన భూ హక్కు పత్రాలను ఈ నెల 22 నాటికి సిద్ధం అవుతాయని జేసీ కూర్మనాఽథ్‌ తెలిపారు.

రికార్డులను పరిశీలిస్తున్న జేసీ కూర్మనాథ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేసీ కలెక్టర్‌ కూర్మనాథ్‌

పొదలకూరు, అక్టోబరు 8 : జిల్లాలో రీ సర్వే పూర్తయిన 118 గ్రామాలకు సంబంధించిన భూ హక్కు పత్రాలను ఈ నెల 22 నాటికి సిద్ధం అవుతాయని జేసీ కూర్మనాఽథ్‌  తెలిపారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో శనివారం ఆయన రెండో విడత రీ సర్వే గ్రామాల్లో పని తీరుపై రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లా డుతూ సమగ్ర వివరాలతో  భూహక్కు పత్రాలను రైతులకు అందిస్తామన్నారు. అలాగే ప్రతి ఓటరు తన ఓటు కార్డుకు ఆధార్‌ అనుసంధానం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎంపిక చేసిన 113 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతాయన్నారు. మండలంలో మొదటి విడత భూ రీ సర్వేలో భాగంగా నందివాయి, మొగళ్లూరు, అంకుపల్లి, బత్తులపల్లి, రెండో విడత గురువా యుపా లెం, చాటగొట్ల, మర్రిపల్లి, ఊట్లపాలెం, ఊచపల్లి, పార్లపల్లి, వెలికంటిపాలెం గ్రామాల్లో భూసర్వే జరుగుతున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దారు ఐఎస్‌ ప్రసాద్‌, డీటీ శాంతి స్వరూప్‌, ఆర్‌ఐ నవీన్‌, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-10-09T05:04:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising