ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో కురుగొండ్ల ప్రచారం

ABN, First Publish Date - 2022-03-06T03:38:30+05:30

అండమాన్‌ దీవుల్లో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులకు అనుకూలంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శనివారం అండమాన్‌ నికోబార్‌ దీవుల టీడీపీ ఇన్‌చార్జి వెంపటి మాధవనాయుడుతో కలిసి ప్రచారం నిర్వహించారు.

టీడీపీ అభ్యర్ధులకు దిశానిర్దేశం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటగిరి, మార్చి 5 : అండమాన్‌ దీవుల్లో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులకు అనుకూలంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శనివారం అండమాన్‌ నికోబార్‌ దీవుల టీడీపీ ఇన్‌చార్జి వెంపటి మాధవనాయుడుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రజ్యోతితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు విజయానికి ప్రవాస భారతీయుల ఓట్లు  కీలకం కానున్నాయన్నారు. ప్రవాస భారతీయులందరిని కలుసుకుని టీడీపీ మద్దతుదారులకు ఓటువేసి గెలిపించాలని అభ్యర్ధిస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీనే మున్సిపాలిటీని కైవసం చేసుకొంటుందని తెలిపారు. మాధవనాయుడు మాట్లాడుతూ అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో టీడీపీ అభ్యర్థుల విజయం తథ్యమని జోస్యం చెప్పారు. ఇక్కడ టీడీపీ కి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.  

Updated Date - 2022-03-06T03:38:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising