ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజేతలకు బహుమతుల ప్రదానం

ABN, First Publish Date - 2022-01-26T03:45:38+05:30

మండలంలోని వెంగళరావునగర్‌ గ్రామంలో సంక్రాంతిని పురస్కరించుకుని వారం రోజులుగా నిర్వహించిన మెగా క్రికెట్‌ పోటీల్లో విజేతలకు మంగళవారం బహుమతులు ప్రదానం చేశారు.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న ప్రిన్సిపాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయగిరి రూరల్‌, జనవరి 25: మండలంలోని వెంగళరావునగర్‌ గ్రామంలో సంక్రాంతిని పురస్కరించుకుని వారం రోజులుగా నిర్వహించిన మెగా క్రికెట్‌ పోటీల్లో విజేతలకు మంగళవారం బహుమతులు ప్రదానం చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గండిపాళెం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ మురళీకృష్ణ మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసం, శారీరక దృఢత్వం కలుగుతాయన్నారు. స్నేహా పూర్వక వాతావరణంలో పోటీలు నిర్వహించుకోవాలన్నారు. అనంతరం ప్రథమ, ద్వితీయస్థానాల్లో నిలిచిన వెంగళరావునగర్‌, ఉదయగిరి రెడ్‌రోజ్‌ జట్లకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు మహమ్మద్‌ఖాజా, కాకర్ల అబ్దుల్‌, నిర్వాహకులు నాగార్జున, మధు, పవన్‌, అశోక్‌, లక్ష్మయ్య, చంద్ర, రాజా, మల్లి తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-01-26T03:45:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising