ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోనలో వైభవంగా కల్యాణం

ABN, First Publish Date - 2022-06-26T02:55:48+05:30

పెంచలకోనలో బ్రహ్మోత్సవాల అనంతరం వచ్చే ఐదవ శనివారం, వేసవి సెలవులు చివరి దశకు రావడంతో పెద్ద సంఖ్యలో శుక్రవారం రాత్రే

విశేషాలంకరణలో శ్రీవార్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పోటెత్తిన భక్తులు

పెంచలకోనలో బ్రహ్మోత్సవాల అనంతరం వచ్చే ఐదవ శనివారం, వేసవి సెలవులు చివరి దశకు రావడంతో పెద్ద సంఖ్యలో శుక్రవారం రాత్రే భక్తులు కోనకు  చేరుకుని,  నిద్రించి మొక్కలు తీర్చుకున్నారు. తెల్లవారుజామున శ్రీవార్లకు అభిషేకాలు, ఉదయం కల్యాణం, సాయంత్రం తిరుచ్చి, ఊంజల్‌సేవ కార్యక్రమాలను ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు.భక్తులకు ఉచిత ప్రసాదాలతో పాటు అన్నప్రసాదం అందించినట్లు ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య తెలిపారు. కుల సత్రాల్లో కూడా అన్నదానం చేశారు. 

- రాపూరు




Updated Date - 2022-06-26T02:55:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising