ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంతెనపై వెయిరింగ్‌ కోట్‌ కాంక్రీట్‌ పనుల ప్రారంభం

ABN, First Publish Date - 2022-09-25T03:03:39+05:30

సంగం బ్యారేజీ వంతెనపై వెయిరింగ్‌ కోట్‌ కాంక్రీట్‌ పనులు శనివారం ప్రారంభించారు. 15 చదరపు సెంటీమీటర్ల చొప్పున ఇ

బ్యారేజీ వంతెనపై వెయిరింగ్‌ కోట్‌ కాంక్రీట్‌ పనులు చేస్తున్న కూలీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగం, సెప్టెంబరు 24: సంగం బ్యారేజీ వంతెనపై వెయిరింగ్‌ కోట్‌ కాంక్రీట్‌ పనులు శనివారం ప్రారంభించారు. 15 చదరపు సెంటీమీటర్ల చొప్పున ఇనుప కమ్ములు ఏర్పాటు చేసి 15 మీటర్ల వెడల్పు, 10 సెంటీమీటర్ల మందంతో సిమెంట్‌ కాంక్రీట్‌ వేస్తున్నారు. రోజుకు 50 మీటర్ల చొప్పున పనులు చేయనున్నట్లు పర్యవేక్షణ ఇంజనీరింగ్‌ అధికారి విజయరామిరెడ్డి తెలిపారు, మొత్తం 1195 మీటర్ల పొడవునా కాంక్రీట్‌ వేయాల్సి ఉందన్నారు.  సజావుగా పనులు సాగితే సుమారు 25 రోజుల్లో పూర్తవుతుందని ఆయన తెలిపారు. కానీ వచ్చే సీజనంతా వర్షాకాలం కావడంతో పనులు పూర్తయ్యేందుకు ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమని అన్నారు. అయితే వేగంగా పనులు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

----------


Updated Date - 2022-09-25T03:03:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising