ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేషనల్‌ యంగ్‌ అచీవర్‌ అవార్డుకు కేజీబీవీ విద్యార్థిని ఎంపిక

ABN, First Publish Date - 2022-01-25T04:59:43+05:30

కేంద్ర ప్రభుత్వం స్థానిక కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం విద్యార్థిని మాగర్ల లావణ్యను నేషనల్‌ యంగ్‌ అచీవర్‌ 2022 అవార్డుకు ఎంపిక చేసింది.

మాగర్ల లావణ్య (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తడ, జనవరి 24 : కేంద్ర ప్రభుత్వం స్థానిక కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం విద్యార్థిని మాగర్ల లావణ్యను నేషనల్‌ యంగ్‌ అచీవర్‌ 2022 అవార్డుకు ఎంపిక చేసింది. జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈ అవార్డు ప్రకటించింది. 2018లో జిల్లాస్థాయి ఇన్‌స్పైయిర్‌ ప్రాజెక్టులో ప్రథమస్థానం సాధించిన అనంతరం అదే సంవత్సరం రాష్ట్ర అంతరిక్ష కేంద్రానికి ఎంపికై అమెరికాలోని నాసా ప్రధాన కార్యాలయానికి వెళ్లివచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆ విద్యార్థిని ప్రతిభను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపక సిబ్బంది లావణ్యను శాలువాతో సత్కరించారు.

Updated Date - 2022-01-25T04:59:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising