ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కావలి టీడీపీ ఇన్‌చార్జిగా మాలేపాటి

ABN, First Publish Date - 2022-02-18T02:52:59+05:30

కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా దగదర్తి మండలానికి చెందిన మాలేపాటి సుబ్బానాయుడు పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చె

మాలేపాటి సుబ్బానాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, ఫిబ్రవరి 17: కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా దగదర్తి మండలానికి చెందిన మాలేపాటి సుబ్బానాయుడు పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన కావలి నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశంలో అందరి అభిప్రాయం మేరకు, ఇన్‌చార్జి పేరు ఒక కొలిక్కిరాగా గురువారం అధికారికంగా ప్రకటించారు. ఇన్‌చార్జిగా మాలేపాటి సుబ్బానాయుడును నియమిస్తూ  అధిష్ఠానం నియోజకవర్గ బరువు బాధ్యతల న్నింటిని జాతీయ ప్రధాన కార్యదర్శి  బీద రవిచంద్రపై పె ట్టింది. దీంతో రవిచంద్ర సూచనల మేరకు సుబ్బానా యుడు నేతృత్వంలో పార్టీని కార్యకర్తలు బలోపేతం చేయనున్నారు. ఇన్‌చార్జితోపాటు టీడీపీ రాష్ట్రపార్టీ  కార్యదర్శులుగా కావలి నియోజకవర్గానికి చెందిన మలిశెట్టి వెంకటేశ్వర్లు, రేబాల శంకరరెడ్డిల పేర్లను కూడా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించారు.


Updated Date - 2022-02-18T02:52:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising