ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కట్టా నరసింహులుకు ఘన నివాళి

ABN, First Publish Date - 2022-05-16T05:14:44+05:30

కైఫీయ త్తుల పరిష్కర్త, కవి, రచయి త విద్వాన్‌ కట్టా నరసింహు లు ప్రథమ వర్ధంతి సంద ర్భంగా రాజంపేటలో సాహితీ ప్రియులు ఘనంగా నివాళుల ర్పించారు

కట్టా నరసింహులు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సాహితీ వేత్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజంపేట, మే 15 : కైఫీయ త్తుల పరిష్కర్త, కవి, రచయి త విద్వాన్‌ కట్టా నరసింహు లు ప్రథమ వర్ధంతి సంద ర్భంగా రాజంపేటలో సాహితీ ప్రియులు ఘనంగా నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన సంస్మరణ సభ లో సాహితీవేత్తలు గంగన పల్లె వెంకటరమణ, విద్వాన్‌ వల్లూరు చిన్న య్య, పలుకూరి వెంకటరమణ, యు.పి.రాయుడు, కొత్త నరసింహులు, షేక్‌ అబ్దుల్లా తదితరులు ప్రసంగిస్తూ ఆయన మరణం సాహితీ ప్రియులకు తీరని లోటని కొనియాడారు. కార్యక్రమంలో నారాయణరాజు, రామచంద్రయ్య నాయుడు, పి.వి.నరసింహ మూర్తి, వెంకటరమణ, దయానంద, శంకర్‌రెడ్డి, ఉమా మహేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు

చిట్వేలి: చిట్వేలి గ్రంథాలయంలో కట్టా మిత్ర మండలి ఆధ్వర్యంలో నివాళులర్పించారు.  డాక్టర్‌ చంద్రశేఖర్‌, పుట్టా పెంచల్‌దాస్‌, ఉపాధ్యాయులు కె.వెంకటేశ్వర్లు, గ్రంఽథాలయ పాలకులు శ్రీనివాసులు, దొండ్లవాగు శ్రీనివాస్‌, భాస్కర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-16T05:14:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising