ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్య కార్మికులను తొలగిస్తే ఉద్యమం

ABN, First Publish Date - 2022-05-27T03:04:38+05:30

కావలి పురపాలక సంఘంలో పనిచేస్తున్న దినసరి పారిశుధ్య కార్మికులను తొలగిస్తే ఉద్యమం తప్పదని సీఐటీయూ పట్టణ శాఖ గౌరవా

మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న పారిశుధ్య కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, మే 26: కావలి పురపాలక సంఘంలో  పనిచేస్తున్న దినసరి పారిశుధ్య కార్మికులను తొలగిస్తే ఉద్యమం తప్పదని సీఐటీయూ పట్టణ శాఖ గౌరవాధ్యక్షుడు పీ. పెంచలయ్య పేర్కొన్నారు. దినసరి కార్మికులను పనిలో కొనసాగించాలని  రెండు రోజులుగా  సీఐటీయూ ఆఽధ్వర్యంలో చేస్తున్న పోరాటంలో భాగంగా గురువారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపి, కమిషనర్‌ బీ  శివారెడ్డికి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో పనులకు ఎవరూ రాని రోజుల్లో దినసరి పారిశుధ్య కార్మికులను నియమించుకోగా, వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పనులు చేశారన్నారు. అలాంటి వారిని ఇప్పుడు ఆగి పొమ్మని చెప్పటం సరికాదన్నారు. వారిని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, మున్సిపల్‌ కార్మిక యూనియన్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-27T03:04:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising