ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరోసారి ‘కండలేరు’కు కృష్ణాజలాలు

ABN, First Publish Date - 2022-09-24T05:18:34+05:30

కండలేరు జలాశయంలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది.

సోమశిల నుంచి ఎస్‌కేఎ్‌ఫఎఫ్‌ కెనాల్‌లో వస్తున్న నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాపూరు, సెప్టెంబరు 23: కండలేరు జలాశయంలో   నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. డ్యాంలో శుక్రవారం  51.023 టీఎంసీల నీటిమట్టం నమోదైంది. సోమశిల నుంచి కండలేరు వరద కాలువ ద్వారా 5820 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. డ్యాం నుంచి ఇన్‌ఫ్లో  1510 క్యూసెక్కులుగా ఉంది. ఇటీవల పర్యటించిన తెలుగుగంగ ఉన్నతాధికారులు డ్యాంలో నిలకడగా 50టీఎంసీల నీటిమట్టాన్ని నిల్వ చేస్తున్నట్లు ప్రకటించారు. 


సోమశిలలో 66.004 టీఎంసీల నిల్వ

అనంతసాగరం : సోమశిల జలాశయానికి ఎగువ నుంచి శుక్రవారం 8,565 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అదికారులు తెలిపారు. దీంతో జలాశయంలో 66.004 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పెన్నాడెల్టాకు 2,500, కండలేరుకు 5,900 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. 


Updated Date - 2022-09-24T05:18:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising