ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలువ పోరంబోకు కబ్జా

ABN, First Publish Date - 2022-01-25T02:36:45+05:30

మండలంలోని కానుగచెట్ల కాలనీ సమీపంలో ఉన్న సాగునీటి కాలువ కరకట్టలతోపాటు పోరంబోకు స్థలం ఆక్రమణకు గు

కాలువ కరకట్ట, పోరంబోకు స్థలం ఆక్రమించి చేపడుతున్న నిర్మాణాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం,జనవరి24: మండలంలోని కానుగచెట్ల కాలనీ సమీపంలో ఉన్న సాగునీటి కాలువ కరకట్టలతోపాటు పోరంబోకు స్థలం ఆక్రమణకు గురైంది. కబ్జాదారులు ఆ స్థలంలో  బోరు వేసి ఇంటి నిర్మాణానికి పునాదులు  వేశారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. దీనికితోడు పెట్రోలు బంకు సమీపంలోకి కాలువ పోరంబోకు కూడా కబ్జా చేసి, మొక్కలు నాటినా  పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. బుచ్చి మండలంలో పలు చోట్ల నీటిపారుదల కాలువలు ఆక్రమణలకు గురవుతున్నా,  అధికారుల మౌనం ఎందుకో అర్థంకావడం లేదని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2022-01-25T02:36:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising