ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బకింగ్‌హాం కాలువ కట్టల నుంచి మట్టి తరలింపు

ABN, First Publish Date - 2022-07-06T03:09:52+05:30

మండలంలోని ఇసుక, మట్టి మాఫియాకు అడ్డేలేకుండా పోయింది. తీర గ్రామమైన కొరుటూరు వద్ద బకింగ్‌హాం కెనాలు కట్టలు తె

కొరుటూరు వద్ద బకింగ్‌హాం కాలువ కట్టలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇందుకూరుపేట, జూలై 5: మండలంలోని ఇసుక, మట్టి మాఫియాకు అడ్డేలేకుండా పోయింది.  తీర గ్రామమైన కొరుటూరు వద్ద బకింగ్‌హాం కెనాలు కట్టలు తెగ్గొట్టి  మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. మూడు రోజుల నుంచి రాత్రింబవళ్లు వందల ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నారు. మట్టికు విపరీతమైన డిమాండ్‌ ఉండడం, ధర కూడా అధికంగా ఉండడంతో బకింగ్‌హాం కాలువ కరకట్టలను ఛిద్రం చేసి తరలిస్తున్నారు. ఈ విషయమై తహసీల్దారు పద్మజకు ఫిర్యాదు చేసినా,  ఫలితం లేదని గ్రామస్థులు పేర్కొన్నారు. కాలువకు నీళ్లు వస్తే గ్రామం మునిగిపో తుందని, జిల్లా అఽధికారులు తక్షణం స్పందించి కట్టలను గ్రామాన్ని కాపాడాలని వారు కోరుతున్నారు. 


Updated Date - 2022-07-06T03:09:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising