ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా జాతీయ పర్యాటక దినోత్సవం

ABN, First Publish Date - 2022-01-26T04:20:50+05:30

మండలంలోని మైపాడు బీచ్‌లో మంగళవారం జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

బీచ్‌లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఇందుకూరుపేట, జనవరి 25 : మండలంలోని మైపాడు బీచ్‌లో మంగళవారం జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హరిత రిసార్ట్స్‌ ఆధ్వర్యంలో ఏపీటీడీ నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత జాతీయ నాయకుల చిత్రపటాలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం హరిత భవన సముదాయంలో, బీచ్‌ ప్రాంతంలో మొక్కలను నాటారు.  ఈ క్రమంలో బీచ్‌, తదితర ప్రాంతాలను శుభ్రపరిచారు. పర్యాటకులకు మాస్కులు ధరించడం, శానిటేషన్‌, భౌతికదూరంపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో జిల్లా మేనేజర్‌ శివారెడ్డి, మైపాడు మేనేజర్‌ సునీల్‌రెడ్డితో పాటు సిబ్బంది, పర్యాటకులు ఈ కార్యక్రమంలో పాల్గొని చెట్లను నాటారు. 

Updated Date - 2022-01-26T04:20:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising