ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐరన్‌వోర్‌ లారీ బోల్తా : డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలు

ABN, First Publish Date - 2022-05-26T03:38:27+05:30

కర్నూలు జిల్లా బేతంచెర్ల నుంచి చెన్నై సమీపంలోని గుమ్మిడిపూడికి ఐరన్‌వోర్‌ లోడ్‌తో వెళుతున్న లారీ హైవేపై గుండవోలు గ్రామ మలు

హైవేపై బోల్తాపడ్డ ఐరన్‌వోర్‌ లారీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బాధితులిద్దరూ కర్నూలు జిల్లా వాసులు

రాపూరు, మే 25: కర్నూలు జిల్లా బేతంచెర్ల నుంచి చెన్నై సమీపంలోని గుమ్మిడిపూడికి ఐరన్‌వోర్‌ లోడ్‌తో వెళుతున్న లారీ  హైవేపై గుండవోలు గ్రామ మలుపు వద్ద బుధవారం తెల్లవారుజామున అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బేతంచెర్లకు చెందిన డ్రైవర్‌ ధనుంజయ, క్లీనర్‌ చంద్రశేఖర్‌కు గాయాలయ్యాయి.దీంతో హైవే అంబులెన్స్‌లో ప్రాఽథమిక చికిత్స చేసి, స్థానిక ప్రభుత్వాసుత్రికి తరలించి చికిత్స చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో లారీ ఓ పక్క నుజ్జునుజ్జుకాగా, హైవే రెయిలింగ్‌ దెబ్బతింది.




Updated Date - 2022-05-26T03:38:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising