ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటింటికి అంగన్‌వాడీలు

ABN, First Publish Date - 2022-09-27T03:23:56+05:30

మండలంలోని తానంపూడి గ్రామంలో సోమవారం అంగన్‌వాడీ కార్యకర్తలు ఇంటింటికి అంగన్‌వాడీ కార్యక్రమాన్ని నిర్వహించారు

తానంచెర్లలో ఇంటింటికి అంగన్‌వాడీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అంగన్‌వాడీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాపూరు, సెప్టెంబరు 26 :  మండలంలోని తానంపూడి  గ్రామంలో సోమవారం అంగన్‌వాడీ కార్యకర్తలు ఇంటింటికి అంగన్‌వాడీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వారు వెళ్లి అంగన్‌వాడీ కేంద్రాల్లో జరుగుతున్న కార్యక్రమాలను వివరించారు.ఈ కార్యక్రమంలో పర్యవేక్షకురాలు రమాదేవి, పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.



Updated Date - 2022-09-27T03:23:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising