ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోనలో కుండపోత వర్షం

ABN, First Publish Date - 2022-01-17T03:17:40+05:30

పెంచలకోన క్షేత్రంలో ఆదివారం మధ్యాహ్నం సుమారు గంటసేపు కుండపోత వర్షం కురిసింది.

కోనలో కురుస్తున్న వర్షం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాపూరు, జనవరి 16: పెంచలకోన క్షేత్రంలో ఆదివారం మధ్యాహ్నం సుమారు గంటసేపు కుండపోత వర్షం కురిసింది. దీంతో కోన జలపాతం నురగలు కక్కుతూ  కనువిందు చేసింది.దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు జలపాతం వద్దకు చేరుకున్నారు. కండలేరు డ్యాంకు 500 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు డ్యాం ఇంజనీర్లు ప్రకటించారు.


Updated Date - 2022-01-17T03:17:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising