ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీస్‌ లాంచనాలతో చెంచయ్య అంత్యక్రియలు

ABN, First Publish Date - 2022-09-09T04:27:41+05:30

విధి నిర్వహణలో మృతి చెందిన సంగం పోలీస్‌ స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చెంచయ్య అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామం కావలిలో పోలీసు లాంచనాలతో జరిగాయి.

పోలీసు లాంచనాలతో జరుగుతున్న చెంచయ్య అంత్యక్రియలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగం, సెప్టెంబరు 8: విధి నిర్వహణలో మృతి చెందిన సంగం పోలీస్‌ స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చెంచయ్య అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామం కావలిలో పోలీసు లాంచనాలతో జరిగాయి. సంగంలో సీఎం బందోబస్తుకు తెచ్చిన బారికేడ్లను తిరిగి నెల్లూరు చేర్చేందుకు వాహనంలో కూలీలతో లోడ్‌ చేయిస్తుండగాహెడ్‌ కానిస్టేబుల్‌  కుప్ప కూలిపోయి గుండెపోటుతో మృతి చెందిన విషయం విదితమే. అంత్యక్రియల్లో కందుకూరు డీఎస్పీ శ్రీనివాసరావు, బుచ్చి సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ నాగార్జునరెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-09T04:27:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising