ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ

ABN, First Publish Date - 2022-09-11T05:24:10+05:30

సాయుధ పోరాట యోధురాలు, మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని టీడీపీ రజక ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గంజాం రాఘవేంద్ర అన్నారు.

ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేస్తున్న నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రజక ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు రాఘవేంద్ర

నెల్లూరు(వైద్యం)సెప్టెంబరు 10 : సాయుధ పోరాట యోధురాలు, మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని టీడీపీ రజక ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గంజాం రాఘవేంద్ర  అన్నారు. శనివారం ఐలమ్మ వర్ధంతి సందర్భంగా టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగుతామని తెలిపారు.  కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్‌ కార్యదర్శి గంధం అంకయ్య, జలదంకి రమేష్‌, ఆల్‌ ఇండియా ధోబీ మహాసంగ్‌ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి కసమూరి రమేష్‌, మదన్‌, రజక నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-11T05:24:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising