ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడమే లక్ష్యం

ABN, First Publish Date - 2022-12-07T23:47:59+05:30

రాష్ట్రంలో అస్తవ్యస్త పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూటూరు మురళీ కన్నబాబు విమర్శించారు.

మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూటూరు మురళీ కన్నబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేజర్ల, డిసెంబరు 7: రాష్ట్రంలో అస్తవ్యస్త పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూటూరు మురళీ కన్నబాబు విమర్శించారు. బుధవారం మండలంలోని ఆదురుపల్లిలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను, వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమాన్ని మండలంలో చేపట్టనున్నట్లు, రానున్న 30రోజుల్లో ఇంటింటా తిరిగి, వారి సమస్యలు తెలుసుకుని, అక్కడి నుంచి ఈ నెంబరుకు 92612 92612 మిస్స్‌డ్‌ కాల్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. తిరిగి వెంటనే కాల్‌ రాగానే ప్రజా సమస్యలు తెలుసుకోనున్నట్లు తెలిపారు. అలాగే ఈ సమస్యలను ఎలక్షన్‌ మేనిఫెస్టోలో పెట్టి సమస్యలు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రావి లక్ష్మీనరసారెడ్డి, వెంకటయ్య, పెంచలనాయుడు, మదమంచి సుధీర్‌, నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:49:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising