ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెంగాళమ్మ ఆలయంలో గోపూజ

ABN, First Publish Date - 2022-01-17T03:13:19+05:30

సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో దేవదాయశాఖ ఆదేశానుసారం కనుమ పండగ సందర్భంగా ఆదివారం గోపూజ చేశారు.

చెంగాళమ్మ ఆలయంలో గోపూజ చేస్తున్న ఈవో, పాలకవర్గ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూళ్లూరుపేట, జనవరి 16 : సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో దేవదాయశాఖ ఆదేశానుసారం కనుమ పండగ సందర్భంగా ఆదివారం గోపూజ చేశారు. గోపూజతో కలిగే ఫలితాలను, గోఉత్పత్తుల గొప్పతనాన్ని, గో సంరక్షణ  ఆవశ్యకతను వివరించారు. ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు గోగుల తిరుపాల్‌, కె. మదన్‌మోహన్‌, ముంగర అమరావతి,  మద్దూరు శారద,  మాదరపాక జగన్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-17T03:13:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising