ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గెలుపే ధ్యేయంగా పనిచేయాలి : పోలంరెడ్డి

ABN, First Publish Date - 2022-08-12T03:52:40+05:30

క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ కన్వీనర్లు గెలుపే ధ్యేయంగా పనిచేయాలని టీడీపీ కోవూరు నియోజకవర్గ ఇన్‌చార్జి పోలంరెడ్డి శ్రీనివాసుల

సమావేశంలో మాట్లాడుతున్న పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొడవలూరు, ఆగస్టు 11 : క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ కన్వీనర్లు గెలుపే ధ్యేయంగా పనిచేయాలని టీడీపీ కోవూరు నియోజకవర్గ ఇన్‌చార్జి పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. గురువారం కొడవలూరు మండలం రాజుపాళెంలో బుచ్చి మండల సమీక్ష సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో పోలంరెడ్డి మాట్లాడుతూ క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ కన్వీనర్లు వారి బాధ్యతలను గుర్తించి, టీడీపీ గెలుపే ధ్యేయంగా పనిచేయాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉన్న విషయాన్ని  గుర్తుంచుకుని లోపాలను  సరిచేయించాలన్నారు. అన్నీ కమిటీలు సమర్ధవంతంగా పనిచేస్తేనే రాబోయే ఎన్నికల్లో గెలుపు తధ్యమని తెలిపారు. ఈ సమావేశంలో బుచ్చి మండల క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ కమిటీల కన్వీనర్లు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-12T03:52:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising