ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

ABN, First Publish Date - 2022-08-08T02:33:31+05:30

స్థానిక కొత్తూరులో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బాలచౌడేశ్వరి ఆల

సీనియర్‌ నేత కార్మికులను సన్మానించి కేక్‌ కట్‌ చేస్తున్న చేనేత కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగం, ఆగస్టు 7: స్థానిక కొత్తూరులో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బాలచౌడేశ్వరి ఆలయంలో చేనేత కార్మికులు రాట్నం ఒడికి దినోత్సవం జరుపుకున్నారు. అనంతరం సీనియర్‌ నేత కార్మికులకు శాలువా కప్పి సత్కరించారు. కేక్‌ కట్‌ చేసి కార్మికులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నేత కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T02:33:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising