ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పలుకూరులో గడప గడపకు మన ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-05-25T03:05:28+05:30

మండలంలోని పలుకూరులో మంగళవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మానుగుంట మ

పలుకూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహీధరరెడ్డి, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

   కందుకూరు, మే 24:  మండలంలోని పలుకూరులో మంగళవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి మూడేళ్లలో  ప్రభుత్వం నుంచి అందిన ఆర్థిక సహాయం వివరాలను వారికి తెలియజేశారు. ఎమ్మెల్యే వివరిస్తున్న సమయంలో పెద్దగా స్పందించని మహిళలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చేందుకు మాత్రం పోటీపడ్డారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయశేఖర్‌, తహసీల్దార్‌ సీతారామయ్య,  సర్పంచు వీరమల్లు శ్రీను, కోవూరు సర్పంచు ఆవుల మాధవరావు, కొండి కందుకూరు సర్పంచు కుమ్మర బ్రహ్మయ్య, విక్కిరాలపేట సర్పంచు జి. వెంకటరావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-25T03:05:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising