రేపటి నుంచి బెంగళూరుకు నూతన సర్వీసు
ABN, First Publish Date - 2022-12-09T22:53:25+05:30
ఆత్మకూరు డిపో నుంచి బెంగళూరుకు ఆదివారం నుంచి నూతన బస్సు సర్వీసును ప్రవేశపెడుతున్నట్లు డిపో మేనేజర్ కరీమున్సీసా తెలిపారు.
ఆత్మకూరు, డిసెంబరు 9 : ఆత్మకూరు డిపో నుంచి బెంగళూరుకు ఆదివారం నుంచి నూతన బస్సు సర్వీసును ప్రవేశపెడుతున్నట్లు డిపో మేనేజర్ కరీమున్సీసా తెలిపారు. ఆత్మకూరు నుంచి అప్పారావుపాలెం, చేజర్ల, కోటితీర్థం, కలువాయి, అనంతసాగరం, చుంచులూరు మీదుగా బెంగళూరుకు ఆలా్ట్ర డీలక్స్ బస్సు బయలుదేరుతుందన్నారు. ప్రతిరోజూ సాయంత్రం 4-30 గంటలకు ఆత్మకూరు నుంచి బయలుదేరుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని
Updated Date - 2022-12-09T22:53:27+05:30 IST