ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను మోసం చేస్తున జగన్‌

ABN, First Publish Date - 2022-03-06T05:05:51+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రమణ్యం విమర్శించారు.

సుగ్గుపల్లి గౌరవ సభలో ప్రసంగిస్తున్న నెలవల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూళ్లూరుపేట, మార్చి 5 : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రమణ్యం విమర్శించారు. మండలంలోని సుగ్గుపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగిన గౌరవ సభలో ఆయన మాట్లాడుతూ రైతుల దిగుబడుల ధరల స్థిరీకణ కోసం 300 కోట్లు కేటాయించామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం మోసం కాదా... అని ప్రశ్నించారు. రైతులు యూరియాతోపాటు ఎరువులు దొరకక అవస్థలు పడుతున్నారన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించినా కార్యాచరణకు మాత్రం నోచుకోవడంలేదన్నారు. రాష్ర్టాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో నేతలు వేనాటి సతీష్‌రెడ్డి, తిరుమూరు సుధాకర్‌రెడ్డి, దేవాడి సుధాకర్‌రెడ్డి, కొక్కు శంకరయ, చిట్టేటి పెరుమాళ్‌, పాకం వెంకటసుబ్బయ్య, బుద్ది విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-06T05:05:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising