ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నారా LoKeshపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి Anil

ABN, First Publish Date - 2022-05-21T18:36:45+05:30

నారా లోకేష్‌పై మాజీ మంత్రి అనిల్ కుమార్ విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో హత్యలు, అరాచకాలు జరిగిపోతున్నాయని నారా లోకేష్ ఆరోపించారని, టీడీపీ ప్రభుత్వంలో ఇదే నెల్లూరులో టీడీపీ నాయకులు రెండు మర్డర్లు చేయలేదా? అని ప్రశ్నించారు. సంతపేటలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: నారా లోకేష్‌పై మాజీ మంత్రి అనిల్ కుమార్ విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో హత్యలు, అరాచకాలు జరిగిపోతున్నాయని నారా లోకేష్ ఆరోపించారని, టీడీపీ ప్రభుత్వంలో ఇదే నెల్లూరులో టీడీపీ నాయకులు రెండు మర్డర్లు చేయలేదా? అని  ప్రశ్నించారు. సంతపేటలో జరిగిన మర్డర్ కేసులో A1 నిందితుడితో ప్రెస్ మీట్ పెట్టించుకునే అరాచక పార్టీ TDP అని అనిల్ వ్యాఖ్యానించారు. పదేళ్లలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రెండు రాజకీయ హత్యలు జరిగాయని పేర్కొన్నారు.

Updated Date - 2022-05-21T18:36:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising