ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాదాస్పద భూమిపై విచారణ

ABN, First Publish Date - 2022-05-27T05:25:35+05:30

మండలంలోని బొమ్మవరం పంచాయతీ అగ్రహారంలో వివాదాస్పదంగా ఉన్న భూమిపై ఐటీడీఏ ఏపీవో రాజ్యలక్ష్మి గురువారం విచారణ చేపట్టారు.

గిరిజనులతో చర్చిస్తున్న ఏపీవో రాజ్యలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతసాగరం, మే 26: మండలంలోని బొమ్మవరం పంచాయతీ అగ్రహారంలో వివాదాస్పదంగా ఉన్న భూమిపై ఐటీడీఏ ఏపీవో రాజ్యలక్ష్మి గురువారం విచారణ చేపట్టారు. తమకు 2012లో సర్వే నెంబరు 548లో ప్రభుత్వం ఇచ్చిన భూములను గ్రామానికి చెందిన కొందరు అన్యాయంగా ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని, తమ భూములు తమకు దక్కేలా చర్యలు తీసుకోవాలని పలువురు గిరిజనులు ఇటీవల ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ భూమిని ఏపీవో రాజ్యలక్ష్మి పరిశీలించి గిరిజనుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడు భూములు ఇచ్చారు, వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించిచారు. అనంతరం ఇరువర్గాలతో చర్చించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో తహసిల్ధారు శ్రీనివాసులు రెడ్డి సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-05-27T05:25:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising