ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయం తనిఖీ

ABN, First Publish Date - 2022-06-29T03:15:38+05:30

స్థానిక సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాన్ని మంగళవారం జిల్లా రిజిస్ర్టార్‌ బాలాంజనేయులు తనిఖీ చేశారు.

సబ్‌ రిజిస్ర్టార్‌ను సన్మానిస్తున్న జిల్లా రిజిస్ర్టార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయగిరి రూరల్‌, జూన్‌ 28: స్థానిక సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాన్ని మంగళవారం జిల్లా రిజిస్ర్టార్‌ బాలాంజనేయులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా కార్యాలయాన్ని తనిఖీ చేసి రిజిస్ర్టేషన్‌ జరిగిన డాక్యుమెంట్లను పరిశీలించామన్నారు. క్రయ, విక్రయాల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉదయగిరి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయ లక్ష్యం రూ.5.43 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ.1.43 కోట్లు పూర్తి చేశారన్నారు. అనంతరం సంబంధిత రికార్డులు పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం బదిలీపై వెళ్లనున్న సబ్‌ రిజిస్ర్టార్‌ శ్రీనివాసరావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌జీవో తాలుకా అధ్యక్షుడు బొమ్మతట్టు శ్రీహరి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T03:15:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising