ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర స్థాయి పోలీసు క్రికెట్‌లో జిల్లా జట్టు ప్రతిభ

ABN, First Publish Date - 2022-01-23T05:08:03+05:30

రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీల్లో జిల్లా పోలీసులు తమ ప్రత్యేకతను మరోసారి చాటారు. గుంటూరులో పోలీసు శాఖ ఆధ్యర్యంలో శనివారం రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభమయ్యాయి.

క్రికెట్‌ మ్యాచ్‌ ఆడుతున్న ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన ఎస్పీ

నెల్లూరు(క్రైం),జనవరి 22: రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీల్లో జిల్లా పోలీసులు  తమ ప్రత్యేకతను మరోసారి చాటారు. గుంటూరులో పోలీసు శాఖ ఆధ్యర్యంలో   శనివారం రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు నెల్లూరు జిల్లా-గుంటూరు అర్బన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో నెల్లూరు ఎస్పీ సీహెచ్‌ విజయరావు తన ప్రతిభను కనపరిచారు. 54 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో నెల్లూరు జిల్లా జట్టు గెలుపొందింది. ఎస్పీ ఆఫ్‌సైడ్‌, మిడాఫ్‌, లెగ్‌సైగ్‌, పాయింట్‌లో కొట్టిన షాట్‌లు అందర్నీ ఆకట్టుకున్నాయి.

Updated Date - 2022-01-23T05:08:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising