ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోడల్‌ కాలనీలో అంతుచిక్కన వ్యాధి

ABN, First Publish Date - 2022-09-12T05:10:34+05:30

ఆత్మకూరు మున్సిపాల్టీ పరిధిలోని మోడల్‌ ఎస్టీ కాలనీలోని కొన్ని కుటుంబాలు అంతుచిక్కని వ్యాధి ప్రబలి అల్లాడుతున్నాయి.

కాలికి సోకిన మచ్చలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ప్రజల అవస్థలు

ఆత్మకూరు, సెప్టెంబరు 11 : ఆత్మకూరు మున్సిపాల్టీ పరిధిలోని మోడల్‌ ఎస్టీ కాలనీలోని కొన్ని కుటుంబాలు  అంతుచిక్కని వ్యాధి ప్రబలి అల్లాడుతున్నాయి. కాలనీలో 50 కుటుంబాలకుపై బడి నివాసం ఉంటున్నాయి. కొన్ని కుటుంబాల వారికి ఒళ్లంతా మచ్చలు, గుల్లలతో విపరీతమైన దురద ఏర్పడి అవస్థలు పడుతున్నారు. వ్యాధిగ్రస్థులకు ఆకలి నశించడం, నిద్రలేమి, చిక్కిపోవడం వంటి లక్షణాలతో  బాధపడుతున్నారు. ఈ లక్షణాలతో ఇటీవల ఒకరు మరణించగా మరో 20 మంది ఈ  ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి వ్యాధి ఎప్పుడూ చూడలేదని అంటువ్యాధిలా ఒకరినుంచి మరొకరికి  ప్రబులుతోందని కాలనీవాసులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.


Updated Date - 2022-09-12T05:10:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising