ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాంస్కృతిక మేళాను జయప్రదం చేయండి

ABN, First Publish Date - 2022-11-23T23:33:01+05:30

సీఐటీయూ జిల్లా మహాసభలు డిసెంబరు 11, 12 తేదీల్లో పట్టణంలో జరుగుతున్న నేపథ్యంలో, ఘంటసాల శతజయంతి ఉత్సవాల్లో భాగంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు ప్రతిభ పోటీలు, సాంస్కృతిక మేళా నిర్వహించడం జరుగుతుందని సీఐటీయూ నాయకుడు జీ శివప్రసాద్‌ తెలిపారు.

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న సీఐటీయూ నాయకులు, కళాకారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు, నవంబరు 23 : సీఐటీయూ జిల్లా మహాసభలు డిసెంబరు 11, 12 తేదీల్లో పట్టణంలో జరుగుతున్న నేపథ్యంలో, ఘంటసాల శతజయంతి ఉత్సవాల్లో భాగంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు ప్రతిభ పోటీలు, సాంస్కృతిక మేళా నిర్వహించడం జరుగుతుందని సీఐటీయూ నాయకుడు జీ శివప్రసాద్‌ తెలిపారు. స్థానిక డాక్టర్‌ చెర్లో రమణారెడ్డి భవన్‌లో బుధవారం సాంస్కృతిక మేళా గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు డిసెంబరు 5, 6 తేదీల్లో మండల స్థాయిలో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ షేక్‌ సంధాని, సీఐటీయూ నాయకులు కొండమూరి హజరత్తయ్య, నరసింహులు, ప్రజానాట్య మండలి కళాకారులు గద్దర్‌, షుకూర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T23:33:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising