ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఐ బహిరంగ సభను జయప్రదం చేయండి

ABN, First Publish Date - 2022-08-19T03:28:57+05:30

సీపీఐ 27వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈనెల 26న విశాఖలో జరిగే ప్రజాప్రదర్శన, బహిరంగసభను జయప్రదం చేయాల

గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న సీపీఐ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, ఆగస్టు18: సీపీఐ 27వ రాష్ట్ర మహాసభల  సందర్భంగా ఈనెల 26న విశాఖలో జరిగే ప్రజాప్రదర్శన, బహిరంగసభను జయప్రదం చేయాలని  ఆ పార్టీ కావలి నియోజకవర్గ కార్యదర్శి డేగా సత్యనారాయణ కోరారు.  స్థానిక సీపీఐ కార్యాలయంలో గురువారం  మహాసభ గోడపత్రికను నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ 1925 డిసెంబరు 26న ఆవిర్భవించిన సీపీఐ స్వాతంత్య్ర ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిం దన్నారు. ఎన్నో పోరాటాల ద్వారా బడుగు, బలహీన వర్గాలు, పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు.  4,000 మంది కార్యకర్తల బలిదానంతో 10 లక్షల ఎకరాల భూమి పేదలకు దక్కిందన్నారు. ఈ  నేపథ్యంలో ఈనెల 26 నుంచి 28 వరకు 27వ రాష్ట్ర మహాసభలు విశాఖలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవూరు కొండయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-19T03:28:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising