ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామాక్షితాయి సన్నిధిలో కలెక్టర్‌ దంపతులు

ABN, First Publish Date - 2022-06-25T04:45:49+05:30

కలెక్టర్‌ చక్రధర్‌బాబు దంపతులు శుక్రవారం మండలంలోని జొన్నవాడ ఆలయంలో శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయిలను దర్శించుకున్నారు.

జొన్నవాడ ఆలయంలో స్వామి, అమ్మవారి దర్శనం అనంతరం కుంభహారతి మండపంలో కూర్చొన్న కలెక్టర్‌ దంపతులకు ప్రసాదాలు అందజేస్తున్న చైర్మన్‌,ఈవోలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం, జూన్‌ 24:  కలెక్టర్‌ చక్రధర్‌బాబు దంపతులు శుక్రవారం మండలంలోని జొన్నవాడ ఆలయంలో శ్రీ  మల్లికార్జునస్వామి, కామాక్షితాయిలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌ పుట్టా సుబ్రహ్మణ్యంనాయుడు, ఏసీ, ఈవో డబ్బుగుంట వెంకటేశ్వర్లు అర్చకులు ఆలయ మర్యాదలతో కలెక్టర్‌ దంపతులను స్వాగతించారు. అనంతరం స్వామి, అమ్మవారి వద్ద వారి గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.  కార్యక్రమంలో వారి వెంట బుచ్చి తహసీల్దారు శ్రీనివాసులు ఉన్నారు. కాగా  ఉదయం శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి నిత్యకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.సాయంత్రం సామూహిక కుంకుమార్చన జరిగింది. అనంతరం కామాక్షితాయిని పల్లకిలో కొలువుదీర్చి ఆలయం చుట్టూ ఊరేగించారు.

Updated Date - 2022-06-25T04:45:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising