ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మాండస్‌’తో మారిన వాతావరణం

ABN, First Publish Date - 2022-12-08T23:14:26+05:30

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ మాండస్‌ ప్రభావంతో గురువారం మధ్యాహ్నం నుంచి కావలి ప్రాంతంలో చీకట్లు కమ్ముకుంటూ చలి పెరిగి వాతావరణంలో ఒక్క సారిగా మార్పులు వచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, డిసెంబరు8: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ మాండస్‌ ప్రభావంతో గురువారం మధ్యాహ్నం నుంచి కావలి ప్రాంతంలో చీకట్లు కమ్ముకుంటూ చలి పెరిగి వాతావరణంలో ఒక్క సారిగా మార్పులు వచ్చాయి. మూడు రోజులు పాటు వర్షాలు పడతాయని వాతావరణ వాఖ హెచ్చరిస్తుండటంతో కావలిడివిజన్‌లోని మెట్టప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. అధిక వర్షాలు కురిస్తే మినుము, పొగాకు, మిర్చి, శనగ రైతులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. గత వర్షాలకే అనేక చోట్ల మిర్చి, మినుము దెబ్బతిన్నాయి. మళ్లీ వర్షాలు అధికమైతే మినుము, మిర్చితోపాటు ఈసారి పొగాకు ,శనగ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

Updated Date - 2022-12-08T23:14:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising