ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెన్నకేశవుడి సేవలో బొల్లినేని

ABN, First Publish Date - 2022-08-14T03:09:52+05:30

మండలంలోని కోవివారిపల్లెలో జరుగుతున్న చెన్నకేశవస్వామివారి ఉత్సవాల్లో శనివారం మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రా

చెన్నకేశవుడికి నమస్కరిస్తున్న బొల్లినేని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండాపురం, ఆగస్టు13: మండలంలోని కోవివారిపల్లెలో జరుగుతున్న చెన్నకేశవస్వామివారి ఉత్సవాల్లో శనివారం మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు పాల్గొన్నారు. స్వామివారికి పూజలు చేసి, తీర్ధప్రసాదాలు అందుకున్నారు. అనంతరం వెలిగండ్లలో టీడీపీ నాయకుడు తోట మహేష్‌ కుమారుడి పెళ్లిలో పాల్గొని వధూవరులను  ఆశీర్వదించారు.  ఆయన వెంట జడ్పీ మాజీ చైర్మన్‌ చెంచలబాబు యాదవ్‌,  నాయకులు తల్లపనేని లక్ష్మీనారాయణ, యారవ క్రిష్ణయ్య, పోలినేని రమేష్‌, సీహెచ్‌. వెంకటాద్రి,  శ్రీనివాసులు, జీ.రామమోహన్‌ తదితరులు ఉన్నారు.


Updated Date - 2022-08-14T03:09:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising