ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చుక్కల భూముల పేరుతో ఇబ్బంది పెట్టొద్దు : ఆర్డీవో

ABN, First Publish Date - 2022-05-26T04:03:43+05:30

చుక్కల భూముల పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టవద్దని నెల్లూరు ఆర్డీవో కొండయ్య తెలిపారు. రాపూరు రెవెన్యూ కార్యాలయం

రాపూరులో వినతులు స్వీకరిస్తున్న నెల్లూరు ఆర్డీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాపూరు, మే 25: చుక్కల భూముల పేరుతో రైతులను  ఇబ్బందులు పెట్టవద్దని నెల్లూరు ఆర్డీవో కొండయ్య తెలిపారు. రాపూరు రెవెన్యూ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన  అధికారుల సమీక్షలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అలసత్యం వల్లే స్పందనలో వినతులు వస్తున్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూకు సం బంధించి ఎలాంటి దరఖాస్తు వచ్చినా  వాటిని పరిశీలించి అవసరమైన డాక్యుమెంట్లను ఇవ్వాలని  కోరాలన్నారు. డాక్యుమెంటు లేనివాటికి స్వయంగా వెళ్లి విచారించి పరిష్కారం చేయాలన్నారు.  రెవెన్యూ సమస్యల విషయంలో ఎలాంటి అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవన్నారు. చుక్కల భూముల సమస్యలను జూన్‌ నెలాఖరు నాటికి పూర్తిచేయాలన్నారు.  ఈ సందర్భంగా ఆర్డీవోను తహసీల్దారు పద్మావతి, రెవెన్యూ సిబ్బంది ఘనంగా సన్మానించారు. పలువురు రైతులు ఆర్డీవోకు వినతులు అందించారు. 


Updated Date - 2022-05-26T04:03:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising