ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ మద్యం, గుట్కా ప్యాకెట్ల పట్టివేత

ABN, First Publish Date - 2022-08-10T04:26:15+05:30

మండలంలోని తాటిపర్తి గ్రామంలో అక్రమంగా విక్రయిస్తున్న 20 ఓల్ట్‌ అడ్మిరల్‌ మద్యం సీసాలను రాపూరు సెబ్‌ అధికారులు మంగళవారం పట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొదలకూరురూరల్‌, ఆగస్టు 9 : మండలంలోని తాటిపర్తి గ్రామంలో అక్రమంగా విక్రయిస్తున్న 20 ఓల్ట్‌ అడ్మిరల్‌ మద్యం సీసాలను రాపూరు సెబ్‌ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. గ్రామానికి చెందిన కోట రాజారెడ్డి గ్రామంలో అనధికారికంగా నిర్వహిస్తున్న బెల్టు షాపుపై రాపూరు ఇన్‌చార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు తన సిబ్బందితో దాడి చేశారు. మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు.  మహమ్మదాపురంలో అక్రమంగా నిలువ ఉంచిన రూ.28,075 విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టుకుని, ఆలి అహ్మద్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-08-10T04:26:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising