ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోయిళ్లచిరువెళ్ల్లలో టీడీపీ సభ్యత్వ నమోదు

ABN, First Publish Date - 2022-08-09T02:51:44+05:30

మండలంలోని బోయిళ్లచిరువెళ్ల ఎస్సీ కాలనీలో సోమవారం టీడీపీ సభ్యత్వ నమోదును చేపట్టారు. కార్యకర్తలు, నాయకులు

సభ్యత్వ నమోదును పర్యవేక్షిస్తున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆత్మకూరు, ఆగస్టు 8: మండలంలోని బోయిళ్లచిరువెళ్ల ఎస్సీ కాలనీలో సోమవారం టీడీపీ సభ్యత్వ నమోదును చేపట్టారు. కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరై  సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు.  కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు,  నెల్లూరు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి చండ్రా వెంకటసుబ్బానాయుడు, మాజీ సర్పంచు మంతు యానాదిరెడ్డి, స్థానిక నేతలు రావూరు నాగేశ్వరరావు, ఏసిపోగు కొండయ్య, ఏసిపోగు శంకరయ్య, బండి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T02:51:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising