ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ మండల గౌరవాధ్యక్షుడిగా చల్లా

ABN, First Publish Date - 2022-01-28T02:52:00+05:30

మండల బీజేపీ గౌరవా ధ్యక్షుడిగా చల్లా సుబ్బరత్నంను ఏకగ్రీవంగా ఎంపిక చేశా రు. గురువారం స్థానిక బీజేపీ కార్యాల

సుబ్బరత్నంను సన్మానిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయగిరి రూరల్‌, జనవరి 27: మండల బీజేపీ గౌరవా ధ్యక్షుడిగా చల్లా సుబ్బరత్నంను  ఏకగ్రీవంగా ఎంపిక చేశా రు. గురువారం స్థానిక బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పదాధికారుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు గెట్టిబోయిన వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆయన్ను ఎంపిక చేశారు. అనంతరం సుబ్బరత్నం మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు. అనంతరం నాయకులు ఆయన్ను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రోశయ్యయాదవ్‌, రాజశేఖర్‌, వెంకటరెడ్డి, వెంకటేశ్వర్లగుప్తా, సాయి, ఖయ్యూం, దుగ్గయ్య తదితరులు పాల్గొన్నారు. 


-------


Updated Date - 2022-01-28T02:52:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising